Tuesday, November 8, 2016
Wednesday, November 2, 2016
పాల్కురికి సోమనాథుని కవితా ప్రతిభ
శ్రీ వీర నరసింహరాజు గారి ముఖపుస్తకం (Facebook) నుండి స్వీకరించబడింది.
తెలుగు భాషలోని అన్ని అచ్చులను ఉపయోగించి వ్రాసిన ఈ పద్యం తెలుగు ఆది కవి పాల్కురికి సోమనాథుని కవితా ప్రతిభకు నిదర్శనం.
అమిత యశస్క ఆద్యయన ఇద్రుచి ఈశ్వర ఉగ్ర ఊర్జిత
క్రమ ఋషభాంక ౠజిహర ఌస్తిత ౡస్మిత ఏకరుద్ర ఐం
ద్రమహిత రూప ఓమితి పదద్యుతి ఔర్వ లలాట అంబికా
సమరసభావ అఃకలిత వర్ణనుతం బసవేశ పాహిమాం!!
Subscribe to:
Comments (Atom)