Tuesday, May 9, 2017

యోగాసనాలు-ధ్యానము

వల్మిడి వికాస సమితి ఆధ్వర్యంలో రేపు ( అనగా 10/05/17) వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఉదయం 5:30 లకు యోగా (సూర్య నమస్కారాలు), ధ్యానము నిర్వహించబడును. మరల 
రాత్రి 7:30 లకు ధ్యానము నిర్వహించబడును.

వేదిక: వాల్మీకి ధ్యానం కేంద్రం, మునుల వారి గుట్ట, వల్మిడి, పాలకుర్తి, జనగామ.

ఆసక్తి గలవారు హాజరు కాగలరు.