వల్మిడి వికాస సమితి ఆధ్వర్యంలో నేడు గుట్టపై నిర్వహించిన శీతల పానీయ కేంద్రం విజయవంతానికి ప్రత్యక్ష, పరోక్ష సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ణతలు. వల్మిడి శ్రీరాముని కృపతో మీకు, మీ కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్య ఆయురారోగ్య సిద్దిర్భవతు.
No comments:
Post a Comment