Friday, October 14, 2016

మహర్షి శ్రీవాల్మీకి జయంతి దినోత్సవo

వల్మిడి వికాస సమితి ఆహ్వానం 


స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖి నామ  సంవత్సర ఆశ్వియుజ శుద్ధ పౌర్ణమి (అనగా 16/10/2016) నాడు "మహర్షి శ్రీవాల్మీకి జయంతి దినోత్సవాన్ని" వాల్మీకాశ్రమం గల వల్మిడి ( పూర్వము 'వాల్మీకాపురమని' పేరుండేది) గ్రామమందు వల్మిడి వికాస సమితి మరియు సోమనాథ కళాపీఠం ఆధ్వర్యంలో ఉదయం 10:00 am నుండి ఘనంగా నిర్వహించ బడును.  కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయ వంతం చేయగలరు. 


Thursday, October 13, 2016

ఢమరుక లయ ( శ్రీ సోమేశ్వర శతకం)

డా.రాపోలు సత్యనారాయణ రచించిన "ఢమరుక లయ ( శ్రీ సోమేశ్వర శతకం)" కోసం ఈ కింది లింకును క్లిక్ చెయ్యుండ్లి.

https://drive.google.com/open?id=0B9tLfMbeJ78_NngwZ2tfWWVWdmh5enVhSEMtcDFrY2ZwMVVr