Friday, October 14, 2016

మహర్షి శ్రీవాల్మీకి జయంతి దినోత్సవo

వల్మిడి వికాస సమితి ఆహ్వానం 


స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖి నామ  సంవత్సర ఆశ్వియుజ శుద్ధ పౌర్ణమి (అనగా 16/10/2016) నాడు "మహర్షి శ్రీవాల్మీకి జయంతి దినోత్సవాన్ని" వాల్మీకాశ్రమం గల వల్మిడి ( పూర్వము 'వాల్మీకాపురమని' పేరుండేది) గ్రామమందు వల్మిడి వికాస సమితి మరియు సోమనాథ కళాపీఠం ఆధ్వర్యంలో ఉదయం 10:00 am నుండి ఘనంగా నిర్వహించ బడును.  కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయ వంతం చేయగలరు. 


No comments:

Post a Comment