Friday, December 22, 2017
Tuesday, December 12, 2017
చెరాలు, కూసోలి, ఎవికు లను జనగామ కలెక్టర్ సన్మానించారు
Sunday, July 16, 2017
Saturday, July 15, 2017
A Dialogue from S/O Sathyamurthy
ప్రతి మనిషికి రెండు ప్రశ్నలుంటాయి. ఎప్పుడు పుట్టాం, ఎప్పుడు పోతాం.
మొదటి ప్రశ్నకి సమాధానం ఎతకాల్సిన పని లేదు. రెండో దానికి సమాధానం ఎతకాలని ఎవరూ అనుకోరు. కానీ నాకా అవసరం ఆ రోజొచ్చింది. చావుకి, బ్రతుక్కీ మధ్య రన్నింగ్ రేస్ లో ఇది నా కౌంట్ డౌన్, ఒకటి నుంచి పది దాకా.
నేనొక్కన్నే,
నాకున్నవి రెండే దారులు చంపడం లేదా చావడం,
నేను సమాధానం చెప్పాల్సిన వ్యక్తుల ముగ్గురు,
నాలుగు వారాల క్రితం నేను కాసిన ఒక పందెం,
ఐదు వేల మంది జనాభా ఉన్న ఒక ఊరు,
ఆరు వందల మంది ప్రైవేట్ సైన్యం ఉన్న ఒక నియంత,
ఏడడుగులు నాతో నడవడానికి రెడీగా ఉన్న ఒక అమ్మాయి,
నా జీవితాన్ని మార్చేసిన ఎనిమిది వేల గజాల స్థలం,
తొమ్మిది నిమిషాల్లో పూర్తవ్వబోయే గడువు,
పది మీటర్ల దూరంలో ఉన్న చావు.
ఇది నా కథ.
ప్రతీ కథకో హీరో ఉంటాడు. తనకెంత పెద్ద కష్టమొస్తే దాన్ని దాటటంలో అంత పెద్ద హీరో అవుతాడు.
Source: S/o Sathyamurthy.