Tuesday, December 12, 2017

చెరాలు, కూసోలి, ఎవికు లను జనగామ కలెక్టర్ సన్మానించారు

ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించిన వల్మిడి తేజాలైన చెరాలు, కూసోలి, ఎవికు లను జనగామ జిల్లా కలెక్టర్ శ్రీమతి అల్లమరాజు శ్రీ దేవసేన గారు ఘనంగా సన్మానించారు.
చెరాలు: చెరుకు రాములు
కూసోలి: కూటికంటి సోమలింగయ్య
ఎవికు: ఎల్లంభట్ల విజయ్ కుమార్

No comments:

Post a Comment