Wednesday, November 2, 2016

పాల్కురికి సోమనాథుని కవితా ప్రతిభ

శ్రీ వీర నరసింహరాజు గారి ముఖపుస్తకం (Facebook) నుండి స్వీకరించబడింది.

తెలుగు భాషలోని అన్ని అచ్చులను ఉపయోగించి వ్రాసిన ఈ పద్యం తెలుగు ఆది కవి పాల్కురికి సోమనాథుని కవితా ప్రతిభకు నిదర్శనం.

అమిత యశస్క ఆద్యయన ఇద్రుచి ఈశ్వర ఉగ్ర ఊర్జిత
క్రమ ఋషభాంక ౠజిహర ఌస్తిత ౡస్మిత ఏకరుద్ర ఐం
ద్రమహిత రూప ఓమితి పదద్యుతి ఔర్వ లలాట అంబికా
సమరసభావ అఃకలిత వర్ణనుతం బసవేశ పాహిమాం!!

Friday, October 14, 2016

మహర్షి శ్రీవాల్మీకి జయంతి దినోత్సవo

వల్మిడి వికాస సమితి ఆహ్వానం 


స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖి నామ  సంవత్సర ఆశ్వియుజ శుద్ధ పౌర్ణమి (అనగా 16/10/2016) నాడు "మహర్షి శ్రీవాల్మీకి జయంతి దినోత్సవాన్ని" వాల్మీకాశ్రమం గల వల్మిడి ( పూర్వము 'వాల్మీకాపురమని' పేరుండేది) గ్రామమందు వల్మిడి వికాస సమితి మరియు సోమనాథ కళాపీఠం ఆధ్వర్యంలో ఉదయం 10:00 am నుండి ఘనంగా నిర్వహించ బడును.  కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయ వంతం చేయగలరు. 


Thursday, October 13, 2016

ఢమరుక లయ ( శ్రీ సోమేశ్వర శతకం)

డా.రాపోలు సత్యనారాయణ రచించిన "ఢమరుక లయ ( శ్రీ సోమేశ్వర శతకం)" కోసం ఈ కింది లింకును క్లిక్ చెయ్యుండ్లి.

https://drive.google.com/open?id=0B9tLfMbeJ78_NngwZ2tfWWVWdmh5enVhSEMtcDFrY2ZwMVVr

Wednesday, August 10, 2016

నారాయణ శతకము

బమ్మెర పోతన రచించిన నారాయణ శతకము కోసం ఈ కింది లీకు క్లిక్ చేయండి. 

https://drive.google.com/open?id=0B9tLfMbeJ78_X2VCVG5SN2NXTUk

వృషాధిప శతకం

తెలుగు ఆది కవి పాల్కురికి సోమనాథుడు రచించిన  వృషాధిప శతకం కోసం ఈ క్రింది లింకు క్లిక్ చేయండి.

https://drive.google.com/open?id=0B9tLfMbeJ78_UkowSUV0N3hkTG8


Wednesday, August 3, 2016

వాల్మీకాశ్రమము

శ్రీ ఆకుల పుల్లయ్య రచించిన "వాల్మీకాశ్రమము" పుస్తకం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి. 

https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_bHdfWkRhTkJ3dG8/view?usp=sharing


Tuesday, July 19, 2016

దాశరథి కవిత్వం

దాశరథి కవిత్వం కోసం ఈ క్రింది లింక్స్ క్లిక్ చేయండి.

అగ్నిధార :
https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_OGdNbTRyNnF2N0U/view?usp=sharing

గాలిబ్ గీతాలు :
https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_cFVhaHJhUkFHek0/view?usp=sharing

రుధ్ర వీణ :
https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_cFVhaHJhUkFHek0/view?usp=sharing

Monday, July 18, 2016

వల్మిడి గ్రామ పహాణి వివరాలు

వల్మిడి గ్రామ పహాణి వివరాల కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.

1.https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_RDR3RmY2a3RDQ3c/view?usp=sharing

2. https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_SjQ1S1ZXSUFtN3c/view?usp=sharing

3. https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_QS1vSExoXzZRZUk/view?usp=sharing

4. https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_aEYwWERsZXZGNG8/view?usp=sharing

5. https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_REYzODNmRzBoT1E/view?usp=sharing

6. https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_bFhWR3NKS3VpLUU/view?usp=sharing

7. https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_NHd4dWJWNlBXb2M/view?usp=sharing

8. https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_TElKd0Q4YlZfSHc/view?usp=sharing

9. https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_NkdzTVhXWk4yZTA/view?usp=sharing

10. https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_cE8zckpacmcxdm8/view?usp=sharing

11. https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_UU5Gd1ExSTA4c1U/view?usp=sharing

12. https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_ZVhiUFRoVmxLVTg/view?usp=sharing

13. https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_TUMtbFNRVkphRFE/view?usp=sharing

14. https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_cGdVbWt0Ry1qUHc/view?usp=sharing

15. https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_Vl9BUEdtc05YdjQ/view?usp=sharing


బమ్మెర పోతన కవిత్వం

భోగినీ దండకం కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.

https://drive.google.com/file/d/0B9tLfMbeJ78_MHRQQmhTZ19LV2c/view?usp=sharing


నారాయణ శతకము కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.

https://drive.google.com/open?id=0B9tLfMbeJ78_X2VCVG5SN2NXTUk

Friday, April 15, 2016

ధుర్ముకి నామ సంవత్సర శ్రీరామ నవమి నాడు (15/04/16) వల్మిడి వికాస సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శీతల పానీయ కేంద్రం

వల్మిడి వికాస సమితి ఆధ్వర్యంలో నేడు గుట్టపై నిర్వహించిన శీతల పానీయ కేంద్రం విజయవంతానికి ప్రత్యక్ష, పరోక్ష సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ణతలు. వల్మిడి శ్రీరాముని కృపతో మీకు, మీ కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్య ఆయురారోగ్య సిద్దిర్భవతు.